(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.26. అధ్యాయః 026
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
గరుఢేన గజకచ్ఛపావాసమేత్య చరణాభ్యాం తయోర్గ్రహణం॥ 1 ॥
తథా తయోర్భక్షణాయ నైమిషారణ్యస్థమహాతరుశాఖాయాం వేగాన్నిపతనం॥ 2 ॥
తథా స్వనిపతనమాత్రేణ భజ్యమానశాఖాయా అధోభాగే లంబమానమునిగణావలోకనాత్తుండేన తచ్ఛాఖాగ్రహణపూర్వకం పునరుత్పతనం॥ 3 ॥
తథా దేవదూతవచనాత్సముద్రాంతే శాఖావిసర్జనేన తన్నివాసినాం కువిందానాం హననం॥ 4 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`గరుడ ఉవాచ।

కథం తౌ భగవఞ్శక్యౌ మయా వారణకచ్ఛపౌ॥
యుగపద్గృహీతం తం మే త్వముపాయం వక్తుమర్హసి॥ 13-26-1(81913)
కశ్యయ ఉవాచ। 13-26-2x(6807)
యోద్ధుకామే గజే తస్మిన్ముహూర్తం స జలేచరః।
ఉత్తిష్ఠతి జలాత్తూర్ణం యోద్ధుకామః పునఃపునః॥ 13-26-2(81914)
జలజం నిర్గతం తాత ప్రమత్తం చైవ వారణం।
గ్రహీష్యసి పతంగేశ నాన్యో యోగోఽత్ర విద్యతే॥ 13-26-3(81915)
భీష్మ ఉవాచ। 13-26-4x(6808)
ఇత్యేముక్తో విహగస్తద్గత్వా వనముత్తమం।
దదర్శ వారణేంద్రం తం మేఘాచలసమప్రభం॥ 13-26-4(81916)
తాం స నాగో గిరేర్వీథిం సంప్రాప్త ఇవ భారతః।
స తం దృష్ట్వా మహాభాగః సంప్రహృష్టతనూరుహః॥ 13-26-5(81917)
బిభక్షయిషతో రాజందారుణస్య మహాత్మనః॥
మాతంగం కచ్ఛపం చైవ ప్రహర్షః సుమహానభూత్॥ 13-26-6(81918)
అథ వేగేన మహతా ఖేచరః స మహాబలః।
సంకుచ్య సర్వగాత్రాణి కృచ్ఛ్రేణైవాన్వపద్యత॥ 13-26-7(81919)
తథా గత్వా తమధ్వానం వారణప్రవరో బలీ।
నిశశ్వాస మహాశ్వాసః శ్రమాద్విశ్రమణాయ చ॥ 13-26-8(81920)
తస్య నిశ్వాసవాతేన మదగంధేన చైవ హ।
ఉదతిష్ఠన్మహాకూర్మో వారణప్రతిషేధకః॥ 13-26-9(81921)
తయోః సుతుములం యుద్ధం దదర్శ పతగేశ్వరః।
కచ్ఛపేంద్రద్విరదయోరింద్రప్రహ్వాదయోరివ॥ 13-26-10(81922)
స్పృశంతమగ్రహస్తేన తోయం వారణయూథపం।
దంతైర్నస్తైశ్చ జలజో వారయామాస భారత॥ 13-26-11(81923)
జలజం వారణోఽప్యేవం చరణైః పుష్కరేణ చ।
ప్రత్యషేధన్నిమజ్జంతమున్మజ్జంతం తథైవ చ॥ 13-26-12(81924)
ముహూర్తమభవద్యుద్ధం తయోర్భీమప్రదర్శనం।
అథ తస్మాజ్జలాద్రాజన్కచ్ఛపః స్థలమాస్థితః॥ 13-26-13(81925)
స తు నాగః ప్రభగ్రోఽపి పిపాసుర్న న్యవర్తత।
తోయగృధ్నుః శనైస్తర్షాదపాసర్పత పృష్ఠతః॥ 13-26-14(81926)
తం దృష్ట్వా జలజస్తూర్ణమపసర్పంతమాహవాత్।
అభిదుద్రావ వేగేన వజ్రయాణిరివాసురం॥ 13-26-15(81927)
తం రోషాత్స్థలముత్తీర్ణమసంప్రాప్తం గజోత్తమం।
ఉభావేవ సమస్తౌ తు జగ్రాహ వినతాసుతః॥ 13-26-16(81928)
చరణేన తు సవ్యేన జగ్రాహ స గజోత్తమం।
ప్రస్పందమానం బలవాందక్షిణేన తు కచ్ఛపం॥ 13-26-17(81929)
ఉత్పపాత తతస్తూర్ణం పన్నగేంద్రనిషూదతః।
దివం ఖం చ సముత్పత్య పక్షాభ్యామపరాజితః॥ 13-26-18(81930)
తేన చోత్పతతా తూర్ణం సంగృహీతౌ నఖైర్భృశం।
వజ్రగర్భైః సునిశితైః ప్రాణాంస్తూర్ణం ముమోచతుః॥ 13-26-19(81931)
తౌ గృహ్య బలవాంస్తూర్ణం స్రస్తపాదశిరోధరౌ।
వివల్గన్నివ ఖే క్రీడన్ఖేచరోఽభిజగామ హ॥ 13-26-20(81932)
అత్తుకామస్తతో వీరః పృథివ్యాం పృథివీపతే।
నిరైక్షత న చాపశ్యద్ద్రుమం పర్యాప్తమాసితుం॥ 13-26-21(81933)
నైమిషం త్వథ సంప్రాప్య దేవారణ్యం మహాద్యుతిః।
అపశ్యత ద్రుమం కంచిచ్ఛాఖాస్కంధసమావృతం॥ 13-26-22(81934)
హిమవచ్ఛిఖరప్రఖ్యం యోజనద్వయముచ్ఛ్రితం।
పరిణాహేన రాజేంద్ర నల్వమాత్రం సమంతతః॥ 13-26-23(81935)
తస్య శాఖాఽభవత్కాచిదాయతా పంచయోజనం।
దృఢమూలా దృఢస్కంధా వజ్రపత్రసమాచితా॥ 13-26-24(81936)
తత్రోపవిష్టః సహసా వైనతేయో నిగృహ్య తౌ।
అత్తుకామస్తతః శాఖా తస్య వేగాదవాపతత్॥ 13-26-25(81937)
తాం పతంతీమభిప్రేక్ష్య ప్రేక్ష్య చర్షిగణానధః।
ఆసీనాన్వసుభిః సార్ధం సత్రేణ జగతీపతే॥ 13-26-26(81938)
వైఖానసాన్నామ యతీన్వాలఖిల్యగణానపి।
తత్ర భీరావిశత్తస్య పతగేంద్రస్య భారత॥ 13-26-27(81939)
తాందృష్ట్వా స యతీంస్తత్ర సమాసీనాన్సురైః సహ।
తుండేన గృహ్య తాం శాఖాముత్పపాత ఖగేశ్వరః।
తౌచ పక్షీ భుజంగాశో వ్యోంని క్రీడన్నివావ్రజత్॥ 13-26-28(81940)
తం దృష్ట్వా గురుసంభారం ప్రగృహ్యోత్పతితం ఖగం।
ఋషయస్తేఽబ్రువన్సర్వే గరుడోఽయమితి స్మ హ।
న త్వన్యః క్షమతే కశ్చిద్యథాఽయం వీర్యవాన్ఖగః॥ 13-26-29(81941)
అసౌ యచ్ఛతి ధర్మాత్మా గురుభారసమన్వితః।
అయం క్రీడన్నివాకాశే తస్మాద్గరుడ ఏవ సః॥ 13-26-30(81942)
ఏవం తే సమయం సర్వే వసవశ్చ దివౌకసః।
అకార్షుః పక్షిరాజస్య గరుడేత్యేవ నామ హ॥ 13-26-31(81943)
స పక్షీ పృథివీం సర్వాం పరిధావంస్తతస్తతః।
ముముక్షః శాఖినః శాఖాం న స్మ దేశమపశ్యత॥ 13-26-32(81944)
స వాచమశృణోద్దివ్యాముపర్యుపరి జల్పతః।
దేవదూతస్య విస్పష్టమాభాష్య గరుడేతి చ॥ 13-26-33(81945)
వైనతేయ కువిందేషు సముద్రాంతే మహాబల।
పాత్యతాం శాఖినః శాఖా న హి తే ధర్మనిశ్చయాః॥ 13-26-34(81946)
తచ్ఛ్రుత్వా గరుడస్తూర్ణం జగామ లవణాంభసః।
ఉద్దేశం యత్ర తే మందాః కువిందాః పాపకర్మిణః॥ 13-26-35(81947)
తతో గత్వా తతః శాఖాం ముమోచ పతతాంవరః।
తయా హతా ********* దాస్తదా షడ్వింశతో నృప॥ 13-26-36(81948)
స దేశో రాజశార్దూల ఖ్యాతః పరమదారుణః।
శాఖాపతగ ఇత్యేవ కువిందానాం మహాత్మనాం॥' ॥ 13-26-37(81949)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షడ్వింశోఽధ్యాయః॥ 26 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-26-36 తుండేన శాఖాం గృహీత్వా కశ్యపసమీపం గతే గరుడే శాఖాయా అధోభాగలంబినామృషీణాం కస్యపప్రార్థనయా శాఖావిసర్జనేన హిమవద్గిరిగమనమాదిపర్వోక్తమత్రానుసంధేయం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.